calender_icon.png 30 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీగెట్‌కు 86% మంది హాజరు

14-07-2024 12:05:00 AM

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి):  కామన్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (సీపీగెట్) పరీక్షలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన సీపీగెట్ పరీక్షకు 86.82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 8,759 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 7,605 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. శనివారం ఆరు సబ్జెక్టులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.