calender_icon.png 27 December, 2024 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు చైన్ చోరీకి యత్నం

26-12-2024 12:46:02 AM

పెబ్బేరు, డిసెం బర్ 25 : పెబ్బేరు మున్సిపాలిటీలోని మహిళా మెడలో ఉన్న బంగారు చైన్ చోరికి గుర్తు తెలి యని వ్యక్తి పాలుపడిన సంఘటన బుధవారం ఉదయం 7గంటలకు చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన పండ్ల వ్యాపారి తెలుగు చిన్న పెంట మ్మ తన ఇంటి దగ్గర పండ్లు తోపు డు బండిపై పండ్లు పెడుతున్న క్రమంలో వెనుకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి మెడలో ఉన్న పుస్తెల తాడును చోరీ చేసే ప్రయత్నం చేశాడు.