calender_icon.png 16 November, 2024 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ స్టేషన్ ఆపరేటర్ పై దాడి

16-11-2024 11:19:08 AM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి, సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆపరేటర్ అంబటి శ్రీనివాస్ పై చిన్న శివనూర్ గ్రామానికి చెందిన బొల్లా సురేష్ సబ్ స్టేషన్ లో ఉన్న హెవీ ట్రాన్స్ఫార్మర్ పిటిఆర్ ఇనుప రాడ్ వేయబోతుండగా అంబటి శ్రీనివాస్ అడ్డుకోగా తనను దుర్భాషలడుతూ పిడు గుద్దులు గుద్దుతూ, అదే రాడుతో తలపై కొట్టగా అంబటి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పట్టణ ఆసుపత్రికి తరలించారు, సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.