calender_icon.png 4 April, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట శిబిరంపై దాడి

20-03-2025 01:51:59 AM

మునగాల, మార్చి 19: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెం గ్రామంలో నూకమళ్ళ ముత్తయ్య ఇంటి ఆవరణలో  నలుగురు  వ్యక్థులు పేకాట అడుతుండగా దాడి చేయగా ముగు ్గరు వ్యక్తులు పరారైనారని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు  స్థానిక ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ తెలిపారు.

పేకాట ఆడుతున్నట్లుగా నమ్మదగిన సమాచారం దాడి చేశామని ముగ్గురు వ్యక్తులు పారిపోయినారని షేక్ లాలు తండ్రి పీర్ సాహెబ్ పట్టుకొని విచారించగా  ముక్కర అంకారావు ,నూకమల్ల సుందరయ్య ,కొమ్ము వీరబాబులతో కలిసి పేకాట ఆడుతున్నట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు.  అతని వద్ద నుండి మూడు పేక బాక్సులను  నాలుగు వేల రూపాయలను, రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేశామన్నారు.