13 January, 2025 | 2:39 PM
09-12-2024 12:00:00 AM
1940 డిసెంబర్ 9: రెండవ ప్రపంచ యుద్ధం ఆపరేషన్ కంపాస్‌లో భాగంగా మేజర్ జనరల్ రిచర్డ్ ఓ కానర్ ఆధ్వర్యంలో బ్రిటిష్, భారతీయ దళాలు ఈజిప్టులోని సిడి బర్రానీ సమీపంలో ఇటాలియన్ దళాలపై దాడి చేశాయి.
13-01-2025