calender_icon.png 7 November, 2024 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి

07-11-2024 01:35:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు ప్రకాష్ రెడ్డి, మూయర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షల వాదానలు విన్న కోర్టు  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను తెలంగాణ అసెంబ్లీ స్వీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జీ తీర్పును వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పిటిషన్ కోరారు.