calender_icon.png 16 March, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ రేపటికి వాయిదా

16-03-2025 01:05:15 AM

హైదరాబాద్, మార్చి 15: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం అసెంబ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ప్రసం గింస్తుండగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశా రు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతం సభ సోమవారానికి వాయిదా పడింది.