calender_icon.png 1 April, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమీషన్లు అడగటం దారుణం

23-03-2025 12:12:52 AM

ఎమ్మెల్యే సంజయ్

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగులకు సం బంధించిన బెనిఫిట్స్ రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, వాటిని ఇచ్చేందుకు కమీషన్లు అడుగుతున్నారని, ఇది దారు ణమైన విషయమని బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్యం కోసం నిర్మిస్తున్న టిమ్స్ పనులు అత్యంత మందకొడిగా సాగుతున్నాయన్నారు.