18-03-2025 03:23:55 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,( విజయ క్రాంతి): ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.వి రాజశేఖర్(Asifabad RTC DM K.V. Rajasekhar) మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి సంపాదించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి రామచంద్ర నాయక్ ను కలిశారు. ప్రజా రవాణా సంస్థను సక్రమంగా నడుపుతూ ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ డీఎంకు సూచించారు. ఆయన వెంట శ్రీధర్ ఉన్నారు.