calender_icon.png 29 April, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

29-04-2025 04:46:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మూడ్ హనుమంతు నాయక్(55) మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అతన్ని చికిత్స కోసం  ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఏఎస్ఐ పార్టీవదేహానికి ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా మర్రిగూడెంలో నిర్వహించనున్నారు.