కరీంనగర్, జనవరి 13 (విజయక్రాంతి): కరీంనగర్‌లో సోమవారం గాంధీరోడ్‌లోని వైశ్యభవన్‌లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆ సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. మహిళలకు భోగి మంటలు కార్య పోటీలు నిర్వహించి, విజేతలకు కామాక్షి హాస్పిటల్ అధినేత డాక్టర్ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు కన్న కృష్ణ, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, జీడిగి సాయికృష్ణ, ఆకుల మెహర్, ఉప్పల అమరేందర్ ఘనంగా సత్కరించారు.