భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు బంజారా కాలనీ రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం కేటీపీఎస్ ఆర్టీజన్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిపై నుంచి రైలు వెళ్లడంతో తల మండెం వేరువేరుగా పడి ఉన్నాయి. తల బాగా నుజ్జు నుజ్జు కావటంతో గుర్తు తెలియకుండా శవం పడిఉంది. వివరాలు తెలియాల్సి ఉంది.