calender_icon.png 11 October, 2024 | 2:54 AM

బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్ట్

11-10-2024 12:04:14 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 10: బాలికను వేధిస్తున్న ఓ యు వకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌లోని బంజారా కాలనీలో నివా సం ఉంటున్న కొర్రా సంతో శ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి ఎదురు గా ఉండే ఓ బాలికను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటా నని నిత్యం వెంబడిస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యుల హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంతోశ్‌ని  గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.