calender_icon.png 28 September, 2024 | 7:03 AM

పేకాటరాణుల అరెస్ట్

26-09-2024 02:56:54 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నిజామాబాద్ నగ రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం లో మహిళలు పేకాడుతుండగా వ న్ టౌన్ పోలీసులు దాడి చేసి ఐదు గురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాడుతున్న మహిళలు నగరంలో ని ప్రముఖ వైద్యుల సతీమణులు.

నగరంలోని ఖలీల్‌వాడిలో ఉన్న నీ లోఫర్ నర్సింగ్‌హోంలోని నాలుగ వ అంతస్తులో పేకాట ఆడుతుండ గా సమాచారం అందుకున్న పోలీ సులు దాడి చేశారు. ఈ దాడిలో ఐ దుగురు మహిళలను అరెస్టు చేసి, వారి నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,1 00 నగదు స్వాధీనం చేసుకున్నారు.