calender_icon.png 27 December, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహ నిర్వాహకుల అరెస్ట్

27-12-2024 02:17:58 AM

గద్వాల, డిసెంబర్ 26 (విజయక్రాంతి): జిల్లాకేంద్రంలో వ్యభిచార దందా నడిపిస్తున్న ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ ఎస్ కల్యాణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకీ, అరుణ్ అలియాస్ తిరుమలేశ్ అనే వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి యు వతులను రప్పించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. స్థానికుల ద్వా రా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. నిందితులు వెంకీ, తిరుమలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.