calender_icon.png 10 January, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కార్యకర్తల అరెస్టు అప్రజాస్వామికం

15-07-2024 02:25:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవ ణ్ అన్నారు. ఆదివారం నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలంటే సీఎంకు భ యం పట్టుకుందని, అందుకే పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తు న్నారని ఎద్దేవా చేశారు.