నలుగురు సైనికులు మృతి
న్యూఢిల్లీ, జనవరి 4: జమ్మూ కశ్మీర్‌లో సైనికులతో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బందిపొరా జిల్లాలో సదర్ కూట్ పాయెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయా లయ్యా యని ఆర్మీ అధికారులు వెల్ల డించారు. భారీ మంచు కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి.