calender_icon.png 15 January, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్ విజయం

14-09-2024 02:46:01 AM

45వ చెస్ ఒలింపియాడ్

హంగేరి: బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 45వ చెస్ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. శుక్రవారం రౌండ్ భాగంగా హంగేరి టీమ్‌తో ఆడిన భారత్‌కు అర్జున్ శుభారంభం అంది ంచాడు. అర్జున్ 1 పీటర్‌పై 34 ఎత్తుల్లో విజయాన్ని అందుకున్నాడు. మరో మ్యాచ్‌లో విదిత్ గుజరాతీ పాప్ గబోర్‌తో డ్రా చేసుకున్నాడు. మహిళల విభాగంలో మూడో రౌండ్‌లో భారత జట్టు స్విట్జర్లాండ్‌తో తలపడగా.. దివ్య దేశ్‌ముఖ్, వైశాలీ విజయాలు సాధించారు.  మూడో రౌండ్‌కు పురుషుల విభాగంలో హరిక్రిష్ణ.. మహిళల విభాగంలో తానియా సచ్‌దేవ్ దూరంగా ఉన్నారు.