calender_icon.png 14 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైట్ షిఫ్ట్ చేస్తున్నారా?

13-04-2025 12:49:42 AM

రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి పడుకోవాలి. ఆహారాన్ని స్కిప్ చేయవద్దు. పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్‌లను ఎక్కువగా తీసుకోవాలి. 

నైట్ షిఫ్ట్ అని కాఫీ, టీలను ఎక్కువగా తాగొద్దు. ఇది జీవక్రియ మీద ప్రభావం చూపిస్తుంది. 

నైట్ షిఫ్ట్ చేసేవారు రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. 

రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 

షిఫ్ట్ టైమ్‌లో అదే పనిగా కూర్చోకుండా గంటకు ఒకసారైనా లేచి నడవాలి. అలసిపోయినట్లు అనిపిస్తే కుర్చీ నుంచి లేచి కాస్త నీరు తాగి 2,3 నిమిషాలు నడిచి మళ్లీ వర్క్ చేసుకోవడం మంచిది. 

ఎక్కువ మసాలాలు, కారం, మాంసాహారం తీసుకుంటే.. అవి పగలు మీ నిద్రను ప్రభావితం చేసే అవకాశం ఉంది.