ఏ అనుబంధంలోనైనా నమ్మకం ఎంతో ముఖ్యం. ప్రేమ, పెళ్లి వంటి బంధాలలో మాత్రం అదే కీలకం. కాబట్టి ప్రతి భాగస్వామి తమ పార్ట్‌నర్ మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే కొన్ని జంటల్లో ఒకరు మాత్రమే నిజాయితీగా ఉంటు న్నారు. మరొకరు లైఫ్ పార్ట్‌నర్‌కు తెలియకుం డా ఇతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. భాగస్వామిపై మీకు అనుమానం వస్తే వారి ఫోన్ తనిఖీ చేయకుండానే వారు మీతో నిజాయితీగా ఉంటున్నారా లేక మోసం చేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చు. దానికి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి. వారి ప్రవర్తనను గమనించడం ద్వారా ఈజీగా మీ బంధంలో నిజాయితీగా ఉన్నాడో లేదో కనిపెట్టేయవచ్చు.