calender_icon.png 27 December, 2024 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఎప్‌సెట్ కౌన్సెలింగ్

19-10-2024 01:30:57 AM

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): నేటి నుంచి టీజీ ఎప్‌సెట్ (బైపీసీ) కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి 22 వరకు అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 21 నుంచి 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు 25 వరకు అవకాశం కల్పించారు.