calender_icon.png 14 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

14-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి13 (విజయ క్రాంతి): మెదక్, -నిజామాబాద్, -కరీం నగర్, -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపా ధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్ని కల పరిశీలకులను నియమించిందని   రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి   పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలకు సంబం ధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే .. గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీల కులు సంజయ్ కుమార్ (సెల్ నెంబర్ 9398416403), ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా (సెల్ నెంబర్ 7993744287) లో సంప్రదించాలని  కలెక్టర్ అట్టి ప్రకటనలో వెల్లడించారు.