డిప్యూటీ సీఎం సిఫార్స్తో ఏర్పాటు
ఖమ్మం, జనవరి 28 (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదే ఖమ్మం జిల్లాలో మధిర మార్కె కమిటీ నూతన పాలకవర్గాన్ని, మధిర ఆత్మ కమిటీ నూతన పాలకవర్గాన్ని మంగళవారం నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా బండారు నరసింహారావు, ఐలూరి సత్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. మధిర మండల ఆత్మకమిటీ చైర్మన్గా కర్నాటి రామకోటేశ్వరరావును నియమించారు.