calender_icon.png 11 January, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల సంఘం జిల్లా ఇన్‌చార్జిల నియామకం

23-07-2024 01:13:03 AM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ  చైర్మన్ పిడమర్తి రవి 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం సాధనకోసం నూతన కమిటీనియమిస్తూ ఆ సంఘం వ్యవ స్థాప కులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ  చైర్మ న్  రవి ఒక ప్రకటన విడుదల చేశా రు. మహబూబ్‌నగర్‌కు విష్ణువర్ధన్‌గౌడ్ , ఖమ్మం జిల్లాకు సురేష్ , వరం గల్‌కు గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ జిల్లాకు విజయ్, మెదక్‌కు సా గర్,  నిజామాబాద్‌కు శ్రీనివాస్‌గౌ డ్, ఆదిలాబాద్‌కు శ్రవణ్‌నాయక్, హైదరాబాద్‌కు శివగౌడ్, రంగారెడ్డికి సంజయ్‌గౌడ్, కరీంనగర్‌కు పాలెపు దిలీప్‌కుమార్‌ను ఇన్‌చార్జిలుగా నియమించినట్లు తెలిపారు.