calender_icon.png 19 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నియామకం

03-04-2025 12:50:21 AM

జగదేవపూర్ ఏప్రిల్ 2. జగదేవపూర్ మండల కేంద్రంలోని పిస్ స్వచ్చంద సంస్థ కార్యాలయంలో ఏప్రిల్ 14 భారత రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ యంతి పురస్కరించుకొని ఉత్సవ నూతన కమిటీ నియమించారు.

కమిటీ అధ్యక్షులుగా మచ్చ మహేష్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా దోమ నర్సింలు, గంధమల్ల శివ దాస్ రామస్వామి,మచ్చ నర్సింలు, కుడుదల పరుశురాం ఉపాధ్యక్షులుగా కురాడపు భాస్కర్, మల్లేష్,కటికెల ప్రకాష్, రతన్,శివలింగం తదితరులు నియామకం అయ్యారు.

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 మం డల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి మండల వ్యాప్తంగా భారీగా నిర్వహించడం కోసం నూతన కమిటీని నియా మకం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామానికి  ఇద్దరు ఇన్చార్జి లను నియామకం చేసుకువడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు మచ్చ బాబు, మచ్చ గణేష్,దినేష్, కొరమైన యాదగిరి,అరిగే భాను,దోమ మహేష్ పాల్గొన్నారు.