calender_icon.png 14 March, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు

12-03-2025 12:00:00 AM

హైదరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించనున్నారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 1,292 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240 మందిని ఇటీవల టీజీపీఎస్సీ ఎంపిక చేసింది.