calender_icon.png 19 April, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు టెట్‌కు 1890 దరఖాస్తులు

16-04-2025 01:50:05 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హ త పరీక్ష)-2025 దరఖాస్తు ప్రక్రి య మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు టెట్‌కు 1,890 దరఖాస్తులు అందాయి. పేపర్-1కు 558, పేపర్-2కు 1,101, రెండింటికి కలిపి 231 దరఖాస్తులొచ్చాయి. ఫీజు చె ల్లించిన వారు మొత్తం 2,072 మంది ఉన్నారు. పేపర్-1కు 598, పేపర్-2కు 1,221, రెండింటికీ కలిపి 253 మంది ఫీజు చెల్లించారు.

ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకో వచ్చు. కాగా టీచర్ ఉద్యోగా నికి నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసేందు కు డీఈడీ పూర్తి చేసిన వారు పేపర్ ౧, బీఈడీ పూర్తి చేసిన పేపర్ ౨ రా యాల్సి ఉంటుంది. టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా డీఎస్సీలో ౨౦ శాతం వెయిటేజీ కల్పిస్తారు.