సిరిసిల్ల, జనవరి 20(విజయక్రాంతి): ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశిం చారు. జిల్లా సమీకత కార్యాలయాల సము దాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 202 దరఖాస్తులు వచ్చాయ న్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఆయా శాఖలైనా రెవెన్యూ శాఖా--89, ఎస్.డి.సి.-6, ఎంపిడివో, బొయిన్ పల్లి--1, ఎంప్లొయ్ మెంట్-7, ఎంపిడివో, కోనరావుపేట-2, మునిసిపల్ కమీషనర్, సిరిసిల్ల-19, ఎంపిడివో, ఎల్లారెడ్డిపేట్-2, హ్యాండ్ లూమ్స్-1, ఎంపిడివో, తంగళ్ళ పల్లి-6, ఎంపిడివో, వేములవాడ -- 2, ఎడ్యుకేషన్ -3, ఎస్పి ఆఫీస్--12, ఎస్టి కార్పొరేషన్-5, డిఆర్డిఏ-5, డిడబ్ల్యూఓ-15, మెడికల్-5, మైన్స్-1, అగ్రికల్చర్ -7, సివిల్ సప్లు-3, ఎస్సి డెవల ప్మెంట్-1, ఎంపిడివో, ముస్తాబాద్-1, సెస్స్-1, ఎంపిడివో, చందుర్తి -1, సబ్ రిజిస్టర్ , సిరిసిల్ల -- 1, మునిసిపల్ కమీషనర్, వేములవాడ -1, మిషన్ భగిరథ, ఇంట్ర-1, ఫిషరీస్-1, ప్రోహి బిషన్-1, కో ఆపరేటివ్-1, ఎంపిడివో, ఇల్లంతకుంట--1 అర్జీలు వచ్చాయన్నారు. ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు