గద్వాల, జనవరి 28 ( విజయక్రాంతి ) : 2024- 25 సంవత్సరానికి గాను గద్వాల జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రవేట్ పాఠశా లలో విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగ విద్యా ర్థులు ఫ్రీ మరియు పోస్ట్‌హొహొహొ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు తేదీని మార్చి 31 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత ప్రధా నోపాధ్యాయులు తమ పరిధిలో చదువుతు న్న దివ్యాంగ విద్యార్థుల వివరాల ను ఆన్‌లైన్ వ్బుసైట్ telangana epass. gov. inలో దరఖాస్తు చేయాలని సూచిం చారు. దరఖాస్తు చేసుకున్న సంబంధిత ధ్రువపత్రా లను జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాల యం రూం.నెం. 33 లో అందజే యాలని తెలిపారు. ఇతర సమాచారం కొరకు 9440170160 నెంబర్‌ను సంప్రదిం చాలని ఆమె కోరారు.