calender_icon.png 16 February, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

16-05-2024 11:00:04 AM

హైదరాబాద్: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఏపీ ఈఏపీసెట్ కొనసాగనుంది. 3,61,640 మంది విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ సహా ఏపీ వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఏపీ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నారు. నేడు, రేపు బైపీపీ విద్యార్థులకు నాలుగు విడుతల్లో, ఈనెల 18 నుంచి  23 వరకు ఎంపీసీ విద్యార్థులకు తొమ్మిది విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనమతించబోమని ఉన్నత విద్యామండలి పేర్కొంది.