calender_icon.png 22 January, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనికాసంచలనం

31-07-2024 01:29:01 AM

పారిస్: మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత సార్ ప్లేయర్ మనికా బాత్రా సంచలన ప్రదర్శన కొనసాగుతుంది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో మనికా 4 ఫ్రాన్స్‌కు చెందిన 18వ ర్యాంకర్ ప్రితికా పవడేపై విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో మనికా 11-9, 11-6, 11-9, 11-7 పవడేపై సునాయాస విజయాన్ని అందుకొని ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో మనికా జపాన్‌కు చెందిన మియూ హిరానో లేదా జు చెంగ్జూ (హాంకాంగ్)తో తలపడనుంది.