యాదాద్రి భువనగిరి, విజయక్రాంతి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి సోదరుడు శనివారం ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదాద్రిని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అర్చకులు ఆశీర్వచనం జరిపి స్వామివారి శేషవస్త్రం అందజేశారు.