calender_icon.png 1 March, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర స్వామి శోభయాత్రలో అంతర్గం తాసిల్దార్ తూము రవీందర్ పటేల్

18-02-2025 07:07:49 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్రలో అంతర్గాం తాసిల్దార్ తూమ్ రవీందర్ పటేల్ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు) సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలింగ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.