calender_icon.png 5 February, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల మరో ఘాతుకం..

05-02-2025 08:33:43 PM

చర్ల (విజయక్రాంతి): దంతెవాడ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపముతో గ్రామస్తున్ని పదునైన ఆయుధంతో మావోలు హత్య చేశారు. మృతుడు అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకారి గ్రామానికి చెందిన హేమల హద్మాగా పోలీసులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధృవీకరించారు.