calender_icon.png 26 December, 2024 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ

08-11-2024 01:14:58 AM

రిలయన్స్ పవర్, రిలయన్స్ న్యు బెస్‌పై వేటు

న్యూఢిల్లీ, నవంబర్ 7: అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ న్యు బెస్‌లు మూడేండ్లపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (ఎస్‌ఈసీఐ) టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఇటీవల ఒక ప్రాజెక్టు కోసం రిలయన్స్ న్యు బెస్ ( మహారాష్ట్ర ఎనర్జీ జనరేషన్) నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్లుగా తేలినందున, మూడేండ్ల పాటు టెండర్లు వేయకుండా రిలయన్స్ పవర్, రిలయన్స్ న్యు బెస్‌లను నిషేధిస్తున్నట్లు ఎస్‌ఈసీఐ ఒక నోట్‌లో పేర్కొంది.