calender_icon.png 22 December, 2024 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం..

22-12-2024 04:35:04 PM

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ ఖానామెట్ లోని మీనాక్షి టవర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మీనాక్షి టవర్స్ లోని 15 వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్నా అగ్నిమాపక సిబ్బంది, మూడు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, నిన్న మాదాపూర్ లోని ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది మరుకముందే మరో అగ్ని ప్రమాదం జరిగింది.