calender_icon.png 9 February, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ లో మరో లక్ష్యం మరో ముందడుగు

08-02-2025 11:13:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు పోతున్న నేతపత్యంలో ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ ఢిల్లీలో అధికారాన్ని బిజెపికి కట్టబెట్టారని బిజెపి నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి 45 సీట్లతో అధికార పగ్గాలను ఇవ్వడం వెనుక నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసమే ప్రధాన కారణం అన్నారు. ఇదే స్ఫూర్తి రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.