న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సూడాన్‌లోని ఓమ్‌దుర్మాన్ నగరంలో గల మార్కెట్‌లో సూడాన్ పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) జరిపిన దాడిలో 54 మంది చనిపోగా, మరో 158 మంది క్షతగాత్రులయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆర్‌ఎస్‌ఎఫ్ మా త్రం సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనను ఖండించింది. మా ర్కెట్‌లో దాడికి పాల్పడలేదని ఆర్మీ యే సామాన్య పౌరుల మీద దాడు లు చేస్తోందని ఆరోపించింది. ఇప్పటికే సూడాన్‌లో జరుగుతున్న అంత ర్యుద్దం కారణంగా వేలాది మంది సా మాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు.