calender_icon.png 7 January, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబలెంక సిగలో మరో నగ

06-01-2025 12:32:14 AM

బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ గెలిచిన చిన్నది

ప్రపంచ నం.1 మహిళా టెన్నిస్ క్రీడాకారిణి అర్యానా సబలెంకా (పోలారస్) తన కెరీర్లో 18వ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన బ్రిస్బేన్ ఓపెన్ ఫైనల్‌లో 4-6, 6-3, 6-2 తేడాతో పొలీనా (రష్యా) మీద విజయం సాధించింది. 26 ఏండ్ల ఈ చిన్నది త్వరలో జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ మీద కన్నేసింది.