calender_icon.png 30 September, 2024 | 1:45 PM

కేరళలో మరో ఎంపాక్స్ కేసు

28-09-2024 01:41:47 AM

తిరువనంతపురం, సెప్టెంబర్ 27: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. రెండుమూడు రోజుల క్రితమే కేరళలోని మలప్పురంలో దేశంలోనే తొలి మంకీపాక్స్ కేసు నమొదైన విషయం తెలిసిందే. శుక్రవారం మరో వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు. రోగులతో ప్రత్యక్ష సంబంధాలున్నవారంతా స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని కోరారు. మంకీపాక్స్ నియంత్రణపై మంత్రి ఉన్నతాధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.