లండన్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్యాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు 12-4 తేడాతో అప్‌గ్రాడ్ యూ ముంబా జట్టును ఓడించింది. ఈ గెలుపుతో గ్రాండ్ మాస్టర్స్ చివరి స్థానం నుంచి బటయపడింది. గ్రాండ్ మాస్టర్స్ జట్టులో పర్‌హమ్, వైశాలి విజయాలు సాధించారు. నిన్నటితో లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. ఇండియన్ గ్రాండ్ మాస్టర్లు అర్జున్, విదిత్‌ల పోరు డ్రాగా ముగిసింది. వైశాలి మాత్రం కోనేరు హంపిని ఓడించింది.