calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మరో బీసీ స్టడీ సర్కిల్

13-12-2024 12:30:08 AM

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజ యక్రాంతి): రాష్ట్రంలో మరో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తూ  ప్రభు త్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూ రు చేసింది. దీంతో రాష్ట్రంలో స్టడీ సర్కిళ్ల సంఖ్య 12కు చేరనున్నది.