calender_icon.png 11 January, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్షిక క్రీడా దినోత్సవం

11-01-2025 01:09:03 AM

హైదరబాద్ సిటీబ్యూరో, జనవరి 10(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కన్యాగురుకుల్ హైస్కూల్,  దీప్‌శిఖా వొకేషనల్ జూనియర్ కళాశాలల పరిధిలో శుక్రవారం దీప్‌శిఖా మహిళా మండలి ఆధ్వర్యంలో వార్షిక క్రీడోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన జీ యాదయ్య, వెంకట్ రమ  వేడుకలను ప్రారంభించారు. 37 సంవత్సరాలుగా స్కూలు, 17 సంవత్సరాలుగా వొకేషనల్ కళాశాల నడిపిస్తూ వేలాదిమంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దామని యాజమాన్యం పేర్కొంది.