గురుగ్రామ్: భారత షూటర్ అన్‌మోల్ జైన్ టాప్‌గన్ కప్‌లో స్వర్ణంతో మెరిశాడు. సోమవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈ వెంట్ ఫైనల్లో అన్‌మోల్ పసిడి చేజెక్కించుకున్నాడు. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైన ల్లో అమెరికా షూటర్ జెఫ్ బ్రౌనింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.