calender_icon.png 27 December, 2024 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో అన్మోల్, సతీశ్

07-12-2024 12:26:09 AM

గుహవాటి: భారత స్టార్ షట్లర్లు అన్మోల్ కార్బ్, సతీశ్ కుమార్ గుహవాటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అన్మోల్ 21 22 22 లలిన్త్ (థాయ్‌లాండ్)పై, పురుషుల సింగిల్స్‌లో సతీశ్ 21 21 సరన్ జమ్‌పై విజయాలు సాధించారు. మిగతా మ్యాచ్‌ల విషయానికి వస్తే మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల కాస్ట్రో జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. తరుణ్, ఆయుశ్ శెట్టి, తన్వీ శర్మ ఓటమి పాలయ్యారు.