calender_icon.png 4 January, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భిక్కనూర్ ఎస్సైగా ఆంజనేయులు

01-01-2025 11:47:11 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్సైగా ఆంజనేయులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. భిక్కనూర్ ఎస్సైగా పనిచేసిన సాయికుమార్ వారం రోజుల క్రితం సదాశివనగర్ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఆయన స్థానంలో దోమకొండ ఎస్సైగా పనిచేసిన ఆంజనేయులును నియమించారు.