11-03-2025 12:25:12 AM
తుంగతుర్తి, మార్చి 10 ః తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో అండెం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండెం వెంకటరెడ్డి -రజిత గ్రామం లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం (14 లక్షలు) ప్రాధమిక పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి 8లక్షల ఖర్చుతో నిర్మించడం జరిగింది, మరియు కాలనీ పాఠశాల లో పిల్లలకు ఆట వస్తువులు (40 వేలు )రూపాయలతో అందచేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అండెం ఫౌండేషన్ సభ్యులు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి రాష్ర్ట నాయకులు సంకినేని రవీందర్ రావు విచ్చేసి మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా బావాన్ని కలిగియుండాలని అని గ్రామానికి మరిన్ని సేవలు అందించాలని కోరుతూ ఫౌండేషన్ డైరెక్టర్ ని మరియు సభ్యులని అభినందించారు,ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి మల్లె పాక సాయిబాబు, మండల అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ కత్తుల నరేష్,ఉప్పుల లింగయ్య,పూసపల్లి శ్రీనివాస్,శ్రీనివాస రావు, ఎల్లబోయిన భిక్షం,గడ్డం ఉప్పలయ్య,రమేష్,రఫిక్, సుధాకర్, మరియు గ్రామ పెద్దలు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మరికంటి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.