calender_icon.png 10 January, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి అనంత పద్మనాభ స్వామి జాతర

15-07-2024 02:26:14 AM

వికారాబాద్ రూరల్, జూలై 14: శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆషాఢ మాసం చిన్న జాతర ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మర్త ఎన్ పద్మనాభం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.