calender_icon.png 9 January, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటీష్ జూనియర్ ఓపెన్ విజేత అనహత్

06-01-2025 11:21:38 PM

బర్మింగ్‌హమ్: బ్రిటిష్ జూనియర్ ఓపెన్ విజేతగా భారత యువ స్కాష్ కెరటం అనాహత్ సింగ్ నిలిచింది. సోమవారం జరిగిన అండర్ ఫైనల్లో అనహత్ 4 11 6 11 11 ఈజిప్ట్‌కు చెందిన మలికా కరాక్సేను ఓడించింది. గతంలో అనాహత్ ఇదే టోర్నీలో అండర్ అండర్ కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచింది. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత తరఫున పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆసియా గేమ్స్‌తో పాటు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యాలతో మెరిసింది. ప్రస్తుతం పీఎస్‌ఏ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అనహత్ సింగ్ 82వ స్థానంలో నిలిచింది.