ముంబై: 79వ వెస్ట్రన్ ఇండియా స్లామ్ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అనహత్ సింగ్‌తో పాటు ఆకాంక్ష సలుంకే సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన చొత్రాని 11 10 11 11 రవిందుపై, నంబర్‌వన్ విక్టర్ బిర్టస్ (చెక్ రిపబ్లిక్) 11 11 11 వలిలోక్‌పై విజయాలు సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు.